బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్‌గా వేణుస్వామి… రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్?

-

Venuswamy as Bigg Boss 8 contestant Record remuneration: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల జీవితాల్లో చోటుచేసుకునే కీలక పరిణామాలను ముందుగానే చెబుతూ ఆయన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటారు.ఇప్పటివరకు ఇయన చెప్పిన జ్యోతిష్యాల్లో 80 శాతానికి పైగా నిజమయ్యాయని ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు.

Venu swamy as Bigg Boss 8 contestant Record remuneration

అయితే, సినిమా స్టార్స్, రాజకీయ నాయకుల జాత‌కాలు చెబుతూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన ఆస్ట్రాలజర్ వేణుస్వామి కు క్రేజీ ఆఫర్ వచ్చిందట. ఆయనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ టీమ్.. వేణుస్వామిని సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఆయన బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికోసం వేణుస్వామి భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version