Vijay Devarakonda: కత్తినేనే…నెత్తురు నాదే..యుద్దం నాతోనే..అంటూ వచ్చేసిన విజయ్

-

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే ప్రకటన చేశాడు. ఇవాళ తన బర్త్డే ఉన్న నేపథ్యంలో కొత్త సినిమాలు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా కొత్త సినిమా వస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది నిర్మాణ సంస్థ.

Vijay Deverakonda new movie

అలాగే ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే” అంటూ రాస్కొచ్చిన ఓ పోస్టర్ను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ కత్తి పట్టుకుని కనిపించాడు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా కథ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి అప్డేట్స్ రానున్నాయి. ఫ్యాక్షన్ నేపద్యంలో ఈ సినిమా వస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news