Warangal: నేటి నుంచి భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

-

తెలంగాణ ప్రజలకు బిగ్‌ అలర్ట్. నేటి నుంచి వరంగల్‌ భద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల్లో నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

Bhadrakali’s marriage Brahmotsavam starts from today

ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి మూలమూర్తి కవచానికి బంగారు పూత వేయించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలతో నేడు ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news