OTTలోకి వచ్చేసిన విరూపాక్ష సినిమా..ఎందులో స్ట్రీమింగ్‌ అంటే

-

 

కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది.

అంటే కచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండాలని అభిమానులు కోరుకుంటూ వుంటారు. అయితే, సాయి ధరమ్ తేజ్, సంయుక్తమీనన్ నటించిన ‘విరూపాక్ష’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కార్తీకవర్మ దండు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version