రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి..నివాళులు అర్పించిన సోనియా గాంధీ, రాహుల్

-

నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ తరుణంలోనే.. దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే.. రాజీవ్ గాంధీకి..నివాళులు అర్పించారు సోనియా గాంధీ.

వీరభూమిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version