బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు విష్ణు ప్రియ. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు విష్ణు ప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు FIR లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇక నేడు విష్ణు ప్రియ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుపనున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.