High Court

పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

గ్రూప్-1 పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రక్రియను మరో నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 ఆన్సర్ పేపర్స్ కరెక్షన్ ను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన..ఏపీ హైకోర్టు.....

హైకోర్టు సీరియస్.. దిగివచ్చిన జగన్ సర్కార్!

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై హై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వృద్ధులకు 2 రోజుల్లో వ్యాక్సిన్ వేయాలని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేకపోవటం వల్ల వృద్ధులకు వ్యాక్సిన్ వేయటం లేదన్న సుమోటో పిటిషన్ పై...

తెలంగాణ హైకోర్టు చిరకాల కోరికను తీర్చిన సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచుతూ ఆయన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తులకు తాజాగా పరిష్కారం లభించినట్లు అయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తాజా నిర్ణయంతో 24...

ఫ్లాష్ : ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు (k) ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య "k" మందును ఏపీ ప్రభుత్వం నిలిపి వేయగా.. తాజాగా కరోనా బాధితులకు తక్షణమే "k" మందును పంపిణీ చేయాలంటూ ఏపీ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు...

Ludo game ను నిషేధించాలంటూ పిటిష‌న్‌

లూడోగేమ్(Ludo) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్న వారి ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వాళ్ల దాకా చాలామంది దీన్ని ఆడుతుంటారు. ఇండియాలో చాలామంది ఈ యాప్‌కు క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. ఒక‌రికి మించి రూమ్ క్రియేట్ చేసుకుని ఎక్కువ మంది ఆడొచ్చు. పైగా ప‌క్క‌ప‌క్క‌నే ఉండాల్సిన అవ‌స‌రం కూడా లేదు. దీంతో ఈ గేమ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక...

ప్రైవేటు ఆస్ప‌త్రులపై హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప్ర‌యివేటు ఆస్ప్ర‌తుల దోపిడీ తీవ్ర స్థాయిలో ఉంది. ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు ఇష్టం వ‌చ్చిన‌ట్టు దోపిడీల‌కు పాల్ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో ఫిర్యాదులు వ‌చ్చినా.. ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇప్పుడు ఇదే విష‌యంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది.   మంగళవారం నాడు ప్రైవేటు ఆస్ప‌త్రుల అధిక ఛార్జీల వ‌సూళ్ల‌పై హైకోర్టు...

తెలంగాణాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్ని…?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నేడు తెలంగాణా హైకోర్ట్ లో దీనికి సంబంధించి విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ నియంత్రణ కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది అని డిహెచ్ కోర్ట్ కి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కేసులు...

పిల్ల‌ల కోసం 20బెడ్లే కేటాయిస్తారా?.. ప్ర‌భుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

ప్ర‌స్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎంత‌లా ప్ర‌భావం చూపుతుందో చూస్తూనే ఉన్నాం. దీని వ‌ల్ల దేశంలో అన్ని రాష్ట్రాలు కుదేల‌య్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగ‌తా రాష్ట్రాల కంటే తెలంగాణ‌లో క‌రోనా కేసులు కాస్త త‌క్కువ‌గ ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై హైకోర్టు ఎన్నోసార్లు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇప్పుడు తాజాగా థర్డ్ వేవ్...

కేసీఆర్ ని హైకోర్ట్ మెచ్చుకుంటుందా…?

తెలంగాణాలో కరోనా కేసుల్ విషయంలో, కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ ఫైర్ అయిన తర్వాత పరిస్థితి కాస్త వేగంగా మారింది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో నేడు తెలంగాణ హై కోర్టు లో కరోనా కట్టడి పై విచారణ జరుగుతుంది. గతంలో కరోనా చర్యల పై...

ఆనంద‌య్య క‌రోనా మందుకు గ్రీన్ సిగ్న‌ల్‌.. కంట్లో వేసేమందుకు నో!

తీవ్ర ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఎన్నో అనుమానాలు, మ‌రెన్నో సందేహాల‌కు స‌మాధానం దొరికింది. చాలా మంది ప్ర‌మాదం వ‌ద్దు అన్న‌ప్ప‌టికీ.. చివ‌ర‌కు ల‌క్ష‌ల మంది కోరిక నెర‌వేరింది. ఈ క‌రోనా స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌లాది మంది ఎదురు చూస్తున్న ఆనంద‌య్య క‌రోనా మందుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది అయితే కొన్ని...
- Advertisement -

Latest News

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే...
- Advertisement -

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...

ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్నాడా.. ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి?

ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంతో అన్ని పార్టీల చూపు ఆయ‌న‌పై ప‌డింది. అయితే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా...