హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !

-

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు విష్ణు ప్రియ. తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు విష్ణు ప్రియ. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు FIR లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Vishnu Priya approaches Telangana State High Court

ఇక నేడు విష్ణు ప్రియ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుపనున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version