మనలోకం పాఠకులకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎళ్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణలు మీపై ఉండాలని కోరుకుంటున్నాము.
ముందుగా మనలోకం వెబ్సైట్ని ఇంతగా ఆదరిస్తున్నందకు ధన్యవాదములు.ఇటీవల రాఖీ పండుగ, స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా వీర్ దివాస్ కి మంచి స్పందన వచ్చింది. మరింత నాణ్యమైన వార్తలను అందించేందుకు ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటాం. ఇక ముందు కూడా మీకు నచ్చే కథనాలు అందిస్తామని మాట ఇస్తూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.
మీరు కూడా మీ మీ సన్నిహితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మా వంతు ప్రయత్నం..
మరింత చదవండి :
Download : వినాయక వ్రతకల్పం – నవరాత్రి విశేష పూజా విధానం
ఇంట్లో పెట్టి పూజించే గణేష్ విగ్రహాలు ఏ సైజ్లో ఉండాలో తెలుసా..?
ఈ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే.. మీకు తిరుగు ఉండదు
ఈ పత్రితో వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితం.. ఈ పత్రిలు రెడీ చేసుకోండి..
ఎరుపు రంగు వినాయకుడిని వినాయక చవితి రోజు పూజిస్తే చాలు..!
వినాయక నిమజ్జనం ఎన్నిరోజులకు చెయ్యొచ్చు