సందేహాలు

భక్తి: పిల్లి ఎదురు వస్తే మంచిదేనా..?

పిల్లి ఎదురు వస్తే తిరిగి వెనక్కి వెళ్ళి పోతూ ఉంటారు చాలా మంది. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా.. లేదంటే శుభ కార్యాలకి ఏమైనా వెళ్తున్నా... పిల్లి అడ్డం వస్తే పెద్దవాళ్లు ఎంతో హడావిడి చేస్తారు. తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని, ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని మంచి నీళ్ళు తాగి వెళ్లాలని అంటుంటారు....

వెండి కుందులలో దీపారాధన చేస్తే ఏమవుతుందో తెలుసా..?

ప్రతీ రోజు దీపారాధన చేస్తూనే ఉంటాం. దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేస్తుంటాం. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంత మంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరి కొందరు అయితే కంచు, ఇత్తడి కుందులలో దీపారాధన చేస్తారు. ఇంకొంత మంది అయితే వెండి దీపాల తో వెలిగిస్తారు. ఇలా ఎవరి...

ఆలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఇలా చెయ్యకండి…!

ఆలయాలకు వెళ్ళినప్పుడు గట్టిగ అరవడం, ఎవరినైనా దూషించడం వంటివి చెయ్యకూడదు. అలానే దేవుడికి నైవేద్యం పెట్టని ఆహారం తీసుకోకూడదు. దేవాలయం లో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. అలానే గుడి లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా వెయ్యకూడదు. ఇది ఇలా ఉంటె మీరు దీపారాధన చేసినప్పుడు శివునికి ఎడమ వైపు, శ్రీ మహా...

గర్బీణీలు పూజలు ఎందుకు చెయ్యకూడదంటే…?

చాలా మంది గర్భిణీలకు ఈ సందేహం ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చెయ్యొచ్చా..? చెయ్యకూడదా...? అలానే ఒకవేళ చెయ్యచ్చు అంటే ఎన్ని నెలల వాళ్ళు చెయ్యాలి. ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే మరి ఈ విషయం పై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. మరి ఇప్పుడే మీకు ఉన్న సందేహాల్ని క్లియర్ చేసేసుకోండి. హిందూ...

దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే అశుభమేనా…?

మనం ఎక్కువుగా దేవాలయాలకి వెళ్లడం, పూజలని చేయడం చేస్తూనే ఉంటాం. అదీ కాక ఇంట్లో ఏదో ఒక శుభకార్యాలని కూడా జరుపుతూ ఉంటాము. అయితే వీటిలో ఏం చేసిన మనం తప్పక కొబ్బరి కాయని కొడతాము. నిజంగా ఇది పవిత్రమైనది కాబట్టే దేవునికి ఎంతో భక్తితో సమర్పించడం జరుగుతుంది. అయితే కొబ్బరికాయ గురించి వచ్చే...

ఆంజనేయస్వామి సింధూర ప్రియుడు ఎందుకు?

మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయస్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఎందుకు.. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా!...

కార్తీక “దీప దానం” చేస్తే కలిగే ఫలాలు.. దీపదానం అంటే??

షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం. కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసీ దగ్గర, ధాత్రీ అంటే ఉసరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతోపాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దేవాలయం/ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి. దీంతోపాటు ఈ మాసంలో...

శ్రీలక్ష్మీపూజ రోజున కొత్త చీపిరి ఎందుకు కొంటారు ?

  శ్రీలక్ష్మీదేవిని ఆరాధించేది సంపదలు, శుభాలు కలుగుడానికి ఆరాధిస్తారు. అయితే లక్ష్మీ రావాలంటే అలక్ష్మీ పోవాలి. అంటే చెత్తచెదారం, ఇలా అన్ని పోవాలి. సాధారణంగా దీపావళి కొసం కొన్ని ప్రాంతాలలో కొత్త చీపురు కొంటారు. చీపురును లక్ష్మీగా భావిస్తారు. ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లు ఊడ్చి ఆ దుమ్మును బయట పడేయాలి అని చెప్తారు. దీనిని...

ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా ?

ప్రదక్షిణ క్రియారూప ప్రణవ జపం అని శివపురాణం వర్ణించింది.దేవుని పూజలో షోడషోపచారా పూజలో చివరి అంకం. అంతేకాదు పరిపూర్ణమైనది కూడా. ఇక నిత్యజీవితంలో ఏ బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం కావాలన్న, గ్రహదోషాలు పోవాలన్నా మొదట చేసేది దేవాలయ ప్రదక్షిణలే. ఈ ప్రదక్షిణలను ఆయా సమస్యలు/కోర్కెలను బట్టి ఆయా దేవాలయాల్లో పండితులు చెప్పిన...

వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేస్తే ఎటువంటి ఫ‌లితం ఉంటుందో తెలుసా?

ఏ రోజు ఏ పూజ చేయాలి? ఏ పూజ చేస్తే పుణ్యఫలితం వస్తుంది. ఏ దేవునికి ఏ వారం ప్రీతికరం ఈ విషయాలల్లో పలువురికి రకరకాల ఆనుమానాలు, తికమక ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏ రోజు ఏ దేవునికి పూజిస్తే మంచిదో పలు సందర్భాల్లో వివరించింది. శివపురాణంలో 14వ అధ్యాయంలో దేవతల ప్రీతికోసం ఐదురకాలైన...
- Advertisement -

Latest News

గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి బ్యాంకులు… వివరాలు ఇవే…!

సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా...? అయితే మీకు శుభవార్త..! దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ ఇప్పుడు తక్కువ వడ్డీ రేటు తో...
- Advertisement -