వాస్తు: వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

పండితులు ఈ రోజు వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. చాలా మంది వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధన నష్టం మొదలు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచిది అని అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం మనం పూర్తిగా చూద్దాం.

ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఆఫీస్ లో ఆగ్నేయం వైపు నలుపు రంగు పెయింట్ వేస్తే మంచిది. ఇలా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఏ ఇబ్బందులు వుండవు అని పండితులు అంటున్నారు. నిజంగా చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టం కలిగిందని తరచూ వాళ్ళు బాధ పడుతూ ఉంటారు.

అటువంటి వాళ్ళు ఆగ్నేయం వైపు నలుపు రంగు వేస్తే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు అదే విధంగా ధన నష్టం వంటి సమస్యలు రావు. ఒకవేళ మొత్తం అంతా పెయింట్ వేయలేకపోతే గోడ కింద భాగం కానీ చిన్న ప్రదేశంలో కానీ వేయండి. ఇలా ఆగ్నేయం వైపు ఈ మార్పు చేయడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఇబ్బందులు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version