చైత్ర, వైశాఖ మాసాల్లో ప్రధాన పండుగలు ఇవే..!

-

నూతన సంవత్సరంలో మొదటి నెల చైత్రం, రెండోది వైశాఖం. వీటినే మధు, మాధవ మాసాలుగా పిలుస్తారు. ఈ నెలలో ప్రధాన పండుగలు…

మే 2 – వరాహ జయంతి
మే 3 – మాస శివరాత్రి
మే 4 – అమావాస్య

వైశాఖ మాసం

మే 7 – అక్షయ తఋతీయ. బలరామ జయంతి, సింహాచల చందనోత్సవం
మే 9 – శ్రీ శంకరాచార్యుల జయంతి (ఆది శంకర జయంతి), శ్రీ రామానుజ జయంతి
మే 10- శ్రీ త్యాగరాజ జయంతి
మే 15 – అన్నవరక్షేత్ర శ్రీ సత్యనారాయణస్వామి కళ్యాణోత్సవం
మే 16- పరుశరామ జయంతి
మే 17 – నరసింహ జయంతి
మే 18 – మహా వైశాఖి, కూర్మజయంతి
మే 22 – సంకష్ట హర చతుర్థి
మే 29 – హనుమత్ జయంతి (దక్షిణ భారత సంప్రదాయం)
మే 30 – అపర ఏకాదశి

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version