వాస్తు: అదృష్టం కలగాలంటే ఈ తప్పులు చెయ్యద్దు..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలేమీ కలగకుండా ఆనందంగా ఉండటానికి అవుతుంది. అయితే చాలా మంది వాస్తుని అనుసరించారు. దీని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక మీరు అనుసరిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయటపడవచ్చు. అలానే అదృష్టం కూడా కలిసి వస్తుంది.

కొన్ని కొన్ని సార్లు మనం ఎంత కష్టపడినా లుక్ లేకపోతే మిస్ అవుతూ ఉంటాం. అటువంటి వాళ్ళు చక్కగా పండితులు చెబుతున్న చిట్కాలను ఫాలో అయితే అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న తప్పులు ఇంట్లో చేయకండి. చేశారు అంటే ఇబ్బంది పడాల్సింది మీరే. బీరువా దగ్గర ఎప్పుడూ కూడా చీపురుకట్టను పెట్టకూడదు.

దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గదిలో మందులు పెట్టకండి. మందులు పెట్టడం కూడా మంచిది కాదు. వంట గదిలో మందులు పెట్టిన పెట్టడం వల్ల కుటుంబసభ్యుల్లో ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా ఇంట్లో ఉండే బాత్రూం మరియు టాయిలెట్ డోర్స్ ఎప్పుడూ కూడా తెరచి ఉంచకూడదు.

బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే క్లోజ్ చేయాలి. ఇలా ఓపెన్ చేయడం వల్ల కూడా ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న తప్పులు మీరు చేయకుండా ఉంటే ఇబ్బందులేమీ లేకుండా ఉండొచ్చు లేదంటే అనవసరంగా సమస్యలు వస్తాయి.