ఆరోగ్యం: వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. మంచి జరగాలని వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా ఆచరిస్తే సమస్యలకే పరిష్కారం దొరుకుతుంది తెలుపు రంగుని మెటల్ తో సూచిస్తాము ఇది పడమర దిక్కు లో ఉండాలి అందుకని పడమర దిక్కున సిల్వర్ రంగువి కానీ తెలుపు రంగువి కానీ పెట్టడం మంచిది పడమర దిక్కున సిల్వర్ రంగు కానీ వైట్ రంగుని కానీ పెడితే అందం పెరగడమే కాదు కుటుంబంలో ఉన్న పెద్ద కూతురికి ఒక మంచి జరుగుతుంది.
అలానే వాయువ్య దిశ లో వీటిని ఉంచడం వలన తండ్రి ఆరోగ్యం బాగుంటుంది చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు వాస్తు తో పరిష్కారం దొరుకుతుంది. వాయువ్య దిశ లో తెలుపు రంగువి ఉంచడం వలన చదువు మీద ఆసక్తి కూడా పెరుగుతుంది విద్యార్థులు చదవలేకపోతున్నట్లయితే ఈ చిట్కా ని ట్రై చేయొచ్చు ఇలా ఈ విధంగా అనుసరిస్తే ఏ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే మంచి జరగాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి చాలామంది చెత్త చెదారంని ఇంట్లో ఉంచుతారు దాంతో నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.