వాస్తు: బల్లిని చూస్తే చెడు జరుగుతుందా..?

-

వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన సమస్యలను మనం తొలగించుకోవచ్చు. వాస్తు పండితులు మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్తూ ఉంటారు. ఈరోజు పండితులు మనకి బల్లికి సంబంధించిన ముఖ్యమైన విషయాలని చెప్పారు. నిజానకి చాలా మంది బల్లిని చూడడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. అయితే బల్లిని చూస్తే నిజంగా సమస్యలు వస్తాయా? ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మరిక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో బల్లి ఉంటే అది మహాలక్ష్మి తో సమానం అని పండితులు అంటున్నారు. ఇలా ఉంటే దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచి కలుగుతుంది. బల్లి మనం ఒంటి మీద పడితే కూడా అది మంచి సంకేతం.
కుడి పాదం మీద బల్లి పడితే అది చాలా మంచిది.
అదే ఒకవేళ ఎడం పాదం మీద పడితే ప్రయాణాలు చేయబోతున్నారని దానికి సంకేతం. అలానే ఎడమ పాదం మీద కానీ కాలు మీద కానీ పడితే గొడవలు వస్తాయని బల్లి చెబుతూ ఉంటుంది.
అయితే బల్లి పడే శరీర భాగాన్ని బట్టి ఉంటుంది. చాలామంది బల్లి శరీర భాగాల మీద పడగానే పంచాంగం చూసి తెలుసుకుంటారు.
ఒకవేళ కనుక మీరు రెండు బల్లలు కొట్టుకోవడానికి చూశారంటే అది ఇంట్లో కూడా గొడవలు వస్తాయని సూచిస్తుంది.
ఇంట్లో బల్లులు కొట్టుకోవడాన్ని చూస్తే అది మానసిక సమస్యల్ని సూచిస్తుంది అని కూడా తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version