ఉగాది నుంచి P4 కార్యక్రమం : సీఎం చంద్రబాబు

-

ఉగాది నుంచి పబ్లిక్, ఫిలాంత్రోపిక్, పీపుల్స్, పార్టిసిపేషన్ విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారిత, వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ4లో ఉన్న వారికే చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో P4 విధానం పైలట్ ప్రాజెక్ట్ ను అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ది చేకూరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

మరో P4 కార్యక్రమం అమలు చేయనున్న ప్రభుత్వం సచివాలయాల డేటా, హౌస్ హోల్డ్ సర్వే , గ్రామ సభ ద్వారా లబ్దిదారులను గుర్తించనుంద. 2వ సభ ద్వారా లబ్దిదారులను గుర్తించనుంది. 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట బూమి, ప్రభుత్వ ఉద్యోగులు టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడేవారు అర్హులు కారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేసి లబ్దిదారులను గుర్తించనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version