వాస్తు: వాస్తు దోషాలని తొలగించుకోవడానికి ఉత్తమ మార్గాలు ఇవే..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తొలగిపోతుంది ఈరోజు పండితులు వాస్తు దోషాలని ఎలా తొలగించుకోవచ్చు అనేది చెప్పారు. మరి వాస్తు దోషాలను తొలగించుకోవడానికి మార్గాలని చూద్దాం. మీరు కనుక వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే వీటిని అనుసరించండి.

 

రామాయణాన్ని 9 సార్లు చదివితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ కనుక మీ ఇంట్లో వంటగది కనుక సరైన దిక్కులో లేకపోతే ఎర్రటి బల్బుని వేసి ఉంచండి అప్పుడు వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలానే వాస్తు దోషాలు తొలగిపోవాలంటే స్వస్తిక్ ని ముఖద్వారం దగ్గర ఉంచండి. ఇలా చేయడం వలన కూడా వాస్తు దోషాలు పోతాయి.

వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే వినాయకుడి విగ్రహాన్ని కానీ వినాయకుడి స్టిక్కర్లను కానీ ముఖద్వారం దగ్గర ఉంచడం మంచిది. ఒకవేళ కనుక మీ షాపులో దొంగతనం జరిగినా ఏమైనా ఇబ్బంది ఉన్నా భూమ్ యంత్రాన్ని పెట్టండి ఇది కూడా వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇబ్బందుల నుండి బయట పడేస్తుంది. అరటి మొక్క తులసి మొక్కను కూడా ఇంట్లో ఉంచుకోవడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని.. వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి పండితులు చెప్పినట్లు అనుసరిస్తే సరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version