వాస్తు: ధనం, ఆనందం ఉండాలంటే ఖచ్చితంగా వీటిని పాటించండి…!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. దీనితో పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. ఆనందం ఉండాలన్నా ధనం ఉండాలన్నా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే సరిపోతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుబేరుడి యంత్రాన్ని ఉంచితే సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవుతుంది కాబట్టి మీ ఇంట్లో కుబేరుడు యంత్రాన్ని ఉంచండి. దీని వలన ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అలానే మీరు ఈశాన్య దిశలో ఎక్కువగా ఫర్నిచర్, షూ స్టాండ్, టాయిలెట్లు వంటివి అస్సలు పెట్టకుండా చూసుకోండి ఇవి కూడా సమస్యల్ని కలిగిస్తాయి అలానే వాస్తు ప్రకారం ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ముఖ ద్వారానికి ఎప్పుడూ కూడా గీతలు వంటివి పడకూడదు ముఖద్వారం ఎప్పుడు చాలా బాగుండాలి. ఇది మీకు సమస్యలను దూరం చేస్తుంది.

చాలామంది ఎంట్రన్స్ లో నేమ్ ప్లేట్స్ ని పెట్టుకుంటారు అవి కూడా మంచివై ఉండాలి విరిగిపోయినవి పగిలిపోయినవి ఉంచకూడదు. నైరుతి వైపు లాకర్ ని ఉంచుకోవాలి లాకర్ ని ఉంచేటప్పుడు ఎప్పుడూ కూడా నైరుతి వైపునే ఉంచండి ఇది కూడా మీకు పాజిటివ్ ఎనర్జీని కలిగించే నెగటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version