పదమూడు పూలతో పూజ అంటే ఏమిటి?ఎలా చెయ్యాలి?

-

మన దేశ సాంప్రదాయాలు చాలా గొప్పవి..భక్తి శ్రద్దలు ఎక్కువ..అందుకే మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే కొన్ని రకాల పూజలు చెయ్యడం వల్ల కొన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు..మనం చేస్తున్న పూజలను శాస్త్రం ప్రకారం చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..
సాదారణంగా పూజ కోసం పూలను ఉపయోగిస్తారు.. ఒక్కో దేవుడికి ఒక్కో పువ్వు అంటే చాలా ఇష్టం ఉంటుంది..అయితే 13 పూల తో పూజను ఎప్పుడైనా చేశారా? కనీసం విన్నారా? మీరు విన్నది నిజమే 13 పూల తో పూజలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీ రంగ నాథుడే నా భర్త అన్న గోదా దేవి పరిణయం ఆడిన రోజు భోగి పండుగ. ఇది భోగి పండుగ భోగం. ఆయనని అత్యంత ప్రీతి కరంగా స్పందింప చేసిన గోదా దేవి భోగం . ఆ భోగంలోని ఆనందాన్ని తన తోటి చెలికత్తెలకే కాకుండా ఇరుగు పొరుగున గల గ్రామాల వారి అందరికీ కల్పిచింది ఆ మహాతల్లి గోదా దేవి…

యాదృశాకించన త్రాకా బుద్ధకంకణపాణియే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళమే అంటూ మంగళ వచనాలతో తరించాలి. గోమయంతో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తామర పువ్వుతో సహా 13 రకాల పూలతో పూజకు సిద్ధం కావాలి.

పూజలో మొదటి పువ్వు భక్తినీ, రెండో పువ్వు జ్ఞానాన్ని, మూడో పువ్వు ఐదో తనాన్ని, నాలుగో పువ్వు సౌందర్యాన్ని, ఐదో పువ్వు భక్తినీ, ఆరో పువ్వు ఆనందాన్ని, ఏడో పువ్వు సత్సంతనాన్ని, ఎనిమిదో పువ్వు సహకార సౌభాగ్యాన్ని, తొమ్మిదో పువ్వు మంచి గుణాన్ని, పదో పువ్వు కీర్తి ప్రతిష్టల్ని, పదకొండో పువ్వు మంచి పొరుగునూ, పన్నెండో పువ్వు పార్వతీ అనుగ్రహాన్నీ, పద మూడో పువ్వు పరమ సుఖాన్నీ ప్రసాదిస్తాయి. దీనినే 13 పూల పూజ అంటారు. ధనుర్మాసంలో ముగ్గులు పెట్టి, తారు. 108 పువ్వులతో విష్ణు, లోటూ రాదు..అందుకే మహిళలు 13 రకాల పూలను తీసుకొని పూజ చేస్తె పసుపు కుంకుమలు కలకాలం సుఖంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version