యోగం అంటే ?

-

సూర్యుడు, చంద్రుడు మధ్య గల దూరాన్ని రెట్టింపు చేస్తే యోగం ఏర్పడుతుంది. ఈ యోగాలు కూడా 27 ఉన్నాయి. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్,సౌభాగ్యం మొదలైన 27 యోగాలు ఉన్నాయి. వీటికి27 మంది అధిపతులు ఉన్నారు.

what is the meaning of yogam

ఆయా కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు యోగాలను చూసుకుని మంచి యోగంలో ప్రారంభిస్తే తప్పక విజయం సాధిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version