NITలో ఫ్యాకల్టీ అవార్డులు ప్రకటన

-

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( NIT) కాలేజీలో 2018, 2019 సంవత్సరాలకు ఫ్యాకల్టీ అవార్డులను ప్రకటించింది. ఆరుగురు ప్రొఫెసర్లకు బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డులను ప్రకటించగా, యంగ్ రీసెర్చ్ కేటగిరిలో మరో ముగ్గురు లెక్చరర్లకు అవార్డులు వరించాయి. వారందరికీ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణ రావు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version