ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా కేసుల వివరాలు

-

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. గత 24 గంటల్లో సున్నా కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 0, సిద్దిపేట జిల్లాలో 0, మెదక్ జిల్లాలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండి వైరస్ ను పూర్తిగా అంతం చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version