Ranga Reddy : సీఎం బర్త్ డే రోజు గాడిదతో కేక్ కట్టింగ్

-

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర CM KCR జన్మదినాన్ని నిరుద్యోగ రోజుగా జరుపుకున్నారు. యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చామ అను కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాడిదతో కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ZPTC మహిపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, కొండ్రు ప్రవీణ, మాంఖల కరుణాకర్ తదితరులు ఉన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version