రంగారెడ్డి: సింగిల్ డిజిట్‌కు చేరిన కరోనా కేసుల సంఖ్య

-

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు సింగిల్ డిజిట్‌కు చేరాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో చేసిన పరీక్షల్లో 8 కరోనా కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, వికారాబాద్ 0, రంగారెడ్డి జిల్లాలో 5 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version