ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 12 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 5, కరీంనగర్ 3, సిరిసిల్ల 2, పెద్దపల్లి జిల్లాలో 2 కేసు నమోదైనట్లు చెప్పారు. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version