వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. 69మందికి పాజిటివ్

-

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సోమవారం కరోనా కలకలం రేపింది. సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుకు కరోనా రావడంతో మొత్తం వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 69 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సోమవారం సాయంత్రం రిపోర్ట్స్ వచ్చాయి. కరోనా కేసులు ఎక్కవ కావడంతో అటు అధికార యంత్రాంగం, పేషంట్లు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version