ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో…. నేడు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ కొట్టనుంది. పాకిస్థాన్ లోని రావల్పిండి వేదికగా.. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాల మానం ప్రకారం… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడే మ్యాచ్… జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (WK), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: ర్యాన్ రికెల్టన్ (WK), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి