YouTuber local boy remanded: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మరో షాక్ తగిలింది. యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్ విధించింది కోర్టు. మార్చి 7 వరకు యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పై 111(2) చీటింగ్, 112(1)పెట్టీ కేసు, 318(4) ఎలక్ట్రానిక్ పోర్జరీ, 319(2) పర్సనల్ చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 C, 66D, AP గేమింగ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ నెల 21వ తేదీన యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు.. కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ తరునంలోనే.. యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్ విధించింది కోర్టు. మార్చి 7 వరకు యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి రిమాండ్ విధించింది కోర్టు.