మెదక్: ‘ఆ ఎమ్మెల్యే నాలుక కోస్తాం’

-

బాల్కసుమన్ బలుపు మాటలు తగ్గించుకోకుంటే నాలుక కోస్తానంటూ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి హెచ్చరించారు. సోమవారం నంగునూరులో ఆయన మాట్లాడారు. బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ అవినీతిపైనా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పని రుజువు చేయకుండా.. విమర్శకు ప్రతి విమర్శలు చేయడం కేసీఆర్ బ్యాచ్‌కు అలవాటైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version