మెదక్: ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పెంపు

-

పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. 2021-22 ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు, అర్హతను బట్టి పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న నూతన, రెన్యువల్ విద్యార్థులు తమ వివరాలను http://telanganaepass.cgg.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version