నేడు మేడారం రానున్న గవర్నర్ తమిళిసై

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేడు మేడారం జాతరకు రానున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 11గంటలకు ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చి వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version