నల్గొండ ఇండోర్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి, క్రీడాకారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టేడియాన్నిఅంతర్జాతీయస్థాయిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా అభివృద్ధి చేసి, అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.