మెదక్: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

-

మెదక్‌లోని తెలంగాణ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ స్వరూప రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 11 వరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఆసక్తిగల విద్యార్థులు తమ సంబంధిత పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version