జగిత్యాల: ఈ నెల 31న జాబ్ మేళా

-

jobs
jobs

జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర)లో ఈ నెల 31న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు జి.వెంకట్ రాజిరెడ్డి తెలిపారు. బైపీసీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version