జైనుల పుణ్యక్షేత్రం.. ప్రసిద్ధ జైన్ మందిరం

-

దక్షిణ భారత స్వేతంబర జైనులకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొలనుపాక జైన్ మందిరాన్ని శకుంతల- దుష్యంతుల కుమారుడు భరతుడు నిర్మించాడని స్థానికుల కథనం. రాష్ట్రకూటుల కాలంలో ఓ వెలుగు వెలిగిన మందిరం యాదాద్రిభువనగిరి జిల్లాలోని ఆలేరుకు 7కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బౌద్ధం కూడా బాగా విస్తరించింది. కానీ పర్యాటక ప్రదేశంగా జైన మందిరమే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆలయంలో రిషభనాధుడు, నేమినాథుడు, మహావీరుడి విగ్రహాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version