మహబూబాబాద్: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు

-

ఫ్లిప్‌కార్ట్‌ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబాబాద్ జిల్లాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయుటకు ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి రామకృష్ణ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, బయోడేటా తీసుకొని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. ఈ నెల 31న ఉదయం జాబ్ మేళా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version