ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా ఉధృతి

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా కరోనా 263 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 96 , వరంగల్ 45 , జనగామ 40 , జయశంకర్ భూపాలపల్లి 23, మహబూబాబాద్ 30 , ములుగు 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version