కరీంనగర్ : జగిత్యాల: విద్యార్థులకు గమనిక.. రేపే ఎంపిక

-

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల ప్రవేశాల కొరకు జగిత్యాల జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి డా.బోనగిరి నరేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డు ఏరియా స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి పోటీలు కొనసాగుతాయని.. విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరు కావాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version