ద్విచక్ర వాహనంపై 47 చలాన్ల పెండింగ్

-

జగిత్యాల పట్టణంలోని నీలకంఠం అనే వ్యాపారికి చెందిన ద్విచక్ర వాహనంపై 47 ఈ చలాన్లు పెండింగ్లో ఉన్నట్టు బుధవారం ఉదయం చేపట్టిన వాహనాల తనిఖీల్లో జగిత్యాల ట్రాఫిక్ ఎస్. ఐ. రామ్ గుర్తించారు. మొత్తం పెండింగ్ లో ఉన్న చలాన్ల విలువ రూ. 11, 110 /- కాగా వాహన యజమానికి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పటికప్పుడు చలాన్లు ఆన్ లైన్ లో కట్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news