కారు, బస్సు ఢీ.. తప్పిన ప్రమాదం

-

కొండగట్టు నుండి మల్యాల మార్గమధ్యంలో టవేరా కారు, RTC బస్సు డీకొన్నాయి. నిజామాబాదు డిపోకి చెందిన RTCబస్సు నిజామాబాదు నుండి వరంగల్‌కి వెళ్తుండగా హైదరాబాద్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న టవేరా వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ అనుకోకుండా జరిగిన పరిణామంతో ప్రయాణికులు భయందోళన చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news