కరీంనగర్ : సిరిపురం బ్యారేజీలో మత్స్య కార్మికుడు గల్లంతు

crime
crime

మంథని మండలం సిరిపురం బ్యారేజ్ లో గల్లంతైన మత్స్య కార్మికుడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు, మత్స్య కార్మికులు గాలింపు చర్యలు చేపట్టారు శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు బోరే రాజేందర్ సాయంకాలం కురిసిన భారీ వర్షంతో గల్లంతయ్యాడు. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టిన శనివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.