
2021లో ఇంటర్మీడియట్ MPC, BIPC 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ వారు ఉద్యోగం అవకాశం కల్పించేందుకు SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల) జగిత్యాలలో ఈ నెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాలతో విద్యార్థులు తమ 10వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతుల మార్కు మెమోలు, రెండు పాస్పోర్ట్ సైజ్ గుర్తింపు కార్డు తీసుకొని రావాలన్నారు.