కరీంనగర్: రైల్వే గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం

-

కరీంనగర్ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చొప్పదండికి చెందిన ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడడంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు చూసి 108కి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే చేరుకుని బాధితున్ని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version