Rangareddy: నకిలీ టీ పౌడర్‌ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

-

ఉప్పల్‌ గణేష్‌ నగర్‌కు చెందిన జితేందర్‌ మల్లాపూర్‌ గ్రీన్‌ హీల్స్‌ కాలనీలో గోదాంను అద్దెకు తీసుకుని నాసిరకం టీ పొడిని తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోదాంపై దాడిచేసి టీ పొడి తయారీ యంత్రాలు, ప్యాకింగ్‌ కవర్లు, సీలింగ్‌ మెషిన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 4.25 లక్షలు ఉంటుందని, నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version