గొప్ప మనసును చాటుకున్న అదనపు కలెక్టర్

-

తమ విధులను నిర్వహించుకుని IDOC లోని తమ చాంబర్ వెళ్తున్న క్రమంలో చాలా సేపటి నుండి తన కోసం వేచి చూస్తున్న అశోక్ మరియు దస్తగిరి ఇద్దరు వికలాంగులును చుసీ వారి ఇరివురి దగ్గరకి వెళ్లి అదనపు కలెక్టర్ ముజమ్మిల్ వారితో మాట్లాడారు. ఇరువురి బాధలు ఉన్న అదనపు కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులు పిలిపించి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news