మెదక్ : డిపో ఆవరణలో మొక్క నాటిన ఆర్టీసీ ఎండి సజ్జనార్

-

జహీరాబాద్ పట్టణంలో డిపో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం డిపో ఆవరణలో మొక్క నాటారు. నాటిన మొక్కకు నీరు పోశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సుదర్శన్, డీఎస్పీ శంకర్ రాజు, డిపో మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version