నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కుస్తీ పోటీలకు ఎంపికలు

-

ఉమ్మడి మెదక్ జిల్లా రేజ్లింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జూనియర్ క్రీడాకారుల ఎంపికలు నేడు ఉదయం 8గంటలకు నారాయణఖేడ్ గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. 2002, 2003, 2004, 2005లో జన్మించిన బాలబాలికలు ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version