మేడ్చల్ : జాతీయ రహదారిపై కంట్రోల్ రూమ్ కాలింగ్ బటన్

-

ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారి 163, మరియు ఇతర జాతీయ రహదారులపై కంట్రోల్ రూమ్ కాలింగ్ బటన్ ఏర్పాటు చేసినట్లుగా సైబరాబాద్ పోలీస్ అధికారులు తెలిపారు. రహదారులపై ఉన్న బాక్స్ బటన్ నొక్కగానే స్థానిక కంట్రోల్ రూమ్ అధికారులకి సమాచారం చేరుతుందని..ప్రమాద సమయాల్లో వాహనదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version