సూర్యాపేట: ‘నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి’

-

సినీ నటుడు మోహన్ బాబు నాయిబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, నాయి బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా కేంద్రం వద్ద నాయి బ్రాహ్మణులు మోహన్ బాబు దిష్టిబొమ్మ తగుల బెట్టారు. కులం పేరుతో దూషిస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version