సూర్యాపేటలో సందడి చేసిన సినిమా హీరో, హీరోయిన్

-

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మూడో వార్డు బీబీగూడెంకి చెందిన గౌతమ్ కృష్ణ నటిస్తున్న ఆకాశ వీధుల్లో సినిమాలోని నరనరమున అనే పాటను, చిత్ర హీరోయిన్ పూజిత పొన్నాలచే కలిసి శనివారం ఎస్‌వి ఇంజనీరింగ్ కళాశాలలో ఆవిష్కరించారు. తాను పుట్టి నడయాడిన గడ్డమీద తన మొదటి చిత్రం పాటను ఆవిష్కరించడం గర్వంగా ఉందని హీరో గౌతమ్ కృష్ణ అన్నారు. ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించాలని వారు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version